Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా ధరలివే!

Author
Posted By Telangana Gontuka
| 31 Oct 2026, 09:26 AM | BUSINESS, TELANGANA
బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా ధరలివే!

TG : శనివారం (అక్టోబర్‌ 31) ఉదయం నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,42,250కు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.10 తగ్గి రూ.1,30,390గా ఉంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,09,900కు చేరింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,42,400, 22 క్యారెట్లు రూ.1,30,540గా ఉంది. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.