TG : శనివారం (అక్టోబర్ 31) ఉదయం నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,42,250కు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.10 తగ్గి రూ.1,30,390గా ఉంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,09,900కు చేరింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,42,400, 22 క్యారెట్లు రూ.1,30,540గా ఉంది. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.