Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోలీస్‌ పెట్రోలింగ్‌ చూసి పరుగులు.. విద్యుత్‌ తీగలకు చిక్కి ఇద్దరు విద్యార్థుల మృతి!

Author
Posted By Telangana Gontuka
| 31 Oct 2026, 09:22 AM | Crime, TELANGANA
పోలీస్‌ పెట్రోలింగ్‌ చూసి పరుగులు.. విద్యుత్‌ తీగలకు చిక్కి ఇద్దరు విద్యార్థుల మృతి!

TG : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం పెద్దమంగళారంలో విషాదం చోటుచేసుకుంది. కేజీ రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు కాలేజ్‌ ఫెస్ట్‌ అనంతరం పొలాల్లో మద్యం సేవిస్తుండగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడంతో భయపడి పరుగులు తీశారు. ఈ క్రమంలో అడవి పందుల నివారణకు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.