Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భూటాన్‌ నుంచి వరద పోటు.. భారత్‌లో వేలాది మందికి ముప్పు

Author
Posted By Telangana Gontuka
| 31 Oct 2026, 09:05 AM | INTERNATIONAL, NATIONAL
భూటాన్‌ నుంచి వరద పోటు.. భారత్‌లో వేలాది మందికి ముప్పు

భూటాన్‌లోని సింటాఫు సరస్సు నుంచి 74 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో మో చు, సంకోష్‌ నదులకు వరద ముప్పు పొంచి ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌, కూచ్‌బిహార్‌, అస్సాంలోని ధుబ్రీ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. అలీపుర్‌దువార్‌లో 10 వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూటాన్‌లోనూ ముందస్తు చర్యలు చేపట్టారు.