Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నవంబర్‌ 1 నుంచి అయోధ్య రామమందిర దర్శన వేళల్లో మార్పులు

Author
Posted By Telangana Gontuka
| 28 Oct 2026, 03:46 PM | Bhakti, INTERNATIONAL
నవంబర్‌ 1 నుంచి అయోధ్య రామమందిర దర్శన వేళల్లో మార్పులు

అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో నవంబర్‌ 1 నుంచి పూజలు, హారతులు, దర్శన సమయాలు మారనున్నట్లు సమాచారం. ఉదయం 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోగా, 7 గంటల నుంచి సాధారణ దర్శనాలు ప్రారంభమవుతాయి. నైవేద్యం, స్వామివారి విశ్రాంతి వేళల్లో దర్శనానికి విరామం ఉంటుంది. రాత్రి 9.30 గంటలకు శయన హారతి, 10 గంటలకు ఆలయ ద్వారాల మూసివేత ఉంటుంది. భక్తులు వెళ్లే ముందు అధికారిక షెడ్యూల్‌ పరిశీలించాలి.