Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణలో 12 మంది ఐఏఎస్‌ల బదిలీ.. దాన కిశోర్‌కు కీలక పోస్టింగ్‌

Author
Posted By Telangana Gontuka
| 28 Oct 2026, 03:40 PM | TELANGANA
తెలంగాణలో 12 మంది ఐఏఎస్‌ల బదిలీ.. దాన కిశోర్‌కు కీలక పోస్టింగ్‌

TG : తెలంగాణలో పరిపాలనా మార్పుల్లో భాగంగా ప్రభుత్వం 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ అక్టోబర్‌ 28న ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేయనున్న ఎం. దాన కిశోర్‌ను గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పునర్నియమించింది. నవీన్‌ మిట్టల్‌కు పంచాయతీరాజ్‌, జయేష్‌ రంజన్‌కు అటవీ, వికాస్‌ రాజ్‌కు ఇంధన శాఖ బాధ్యతలు అప్పగించింది. పలు శాఖల్లో ఇతర అధికారులకూ కొత్త బాధ్యతలు కేటాయించింది.