Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణలో కరువుపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం

Author
Posted By Telangana Gontuka
| 28 Oct 2026, 02:38 PM | Politics, TELANGANA
తెలంగాణలో కరువుపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం

తెలంగాణలో కరువు పరిస్థితులపై సచివాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, పంట నష్టం, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల పరిస్థితులపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించగా, వీటిలో 111 మండలాల్లో తీవ్ర కరువు నెలకొన్నట్లు ప్రకటించింది.