Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: నటి ఆమని

Author
Posted By Telangana Gontuka
| 28 Oct 2026, 02:31 PM | Array
సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: నటి ఆమని

TG : తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు సావిత్రి కాలం నుంచే ఉన్నాయని, అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేకపోవడంతో అవి బయటకు వచ్చేవి కాదని సీనియర్‌ నటి ఆమని అన్నారు. తనకూ అసభ్యకరమైన డిమాండ్లు ఎదురయ్యాయని, వాటిని తిరస్కరించి అవకాశాలు వదులుకున్నానని వెల్లడించారు. తల్లి మద్దతుతో అలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నానని తెలిపారు.