Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం.. పాలకొల్లు–నరసాపురం రహదారి దుస్థితి!

Author
Posted By Telangana Gontuka
| 28 Oct 2026, 02:26 PM | ANDHRA PRADESH
ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం.. పాలకొల్లు–నరసాపురం రహదారి దుస్థితి!

AP : పశ్చిమగోదావరి జిల్లాలో ఒకప్పుడు అద్భుతంగా ఉండే పాలకొల్లు–నరసాపురం రహదారి ప్రస్తుతం దెబ్బతిన్న స్థితిలో ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో రహదారి పరిస్థితి ఇలా మారిందని పేర్కొంటూ, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.