AP : పశ్చిమగోదావరి జిల్లాలో ఒకప్పుడు అద్భుతంగా ఉండే పాలకొల్లు–నరసాపురం రహదారి ప్రస్తుతం దెబ్బతిన్న స్థితిలో ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో రహదారి పరిస్థితి ఇలా మారిందని పేర్కొంటూ, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.