Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉగాండాలో సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌.. 38 హత్యల ఆరోపణలు!

Author
Posted By Telangana Gontuka
| 28 Oct 2026, 02:25 PM | INTERNATIONAL
ఉగాండాలో సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌.. 38 హత్యల ఆరోపణలు!

ఉగాండాలో 2010–2025 మధ్య 38 మందిని హత్య చేసి, మృతదేహాలను తిన్నాడనే ఆరోపణలపై ముజురిజి మోసెస్‌ను భద్రతా దళాలు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలోకి చొరబడి కత్తితో దాడులకు పాల్పడేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై విచారణ జరగాల్సి ఉంది.