ఉగాండాలో 2010–2025 మధ్య 38 మందిని హత్య చేసి, మృతదేహాలను తిన్నాడనే ఆరోపణలపై ముజురిజి మోసెస్‌ను భద్రతా దళాలు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలోకి చొరబడి కత్తితో దాడులకు పాల్పడేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై విచారణ జరగాల్సి ఉంది.