Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఓబీసీ కులాల నమోదు అంశం సెన్సస్‌ అధికారుల పరిధిలోనే: సుప్రీంకోర్టు

Author
Posted By Telangana Gontuka
| 28 Oct 2026, 02:19 PM | NATIONAL
ఓబీసీ కులాల నమోదు అంశం సెన్సస్‌ అధికారుల పరిధిలోనే: సుప్రీంకోర్టు

2027 డిజిటల్‌ జనాభా లెక్కల్లో ఓబీసీ కులాల నమోదుకు ప్రత్యేక డ్రాప్‌డౌన్‌ మెనూ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. జనాభా లెక్కల విధానం, డిజిటల్‌ ఫార్మాట్‌ నిర్ణయించడం సంబంధిత అధికారుల పరిధిలోని అంశమని పేర్కొంటూ, ఈ విషయంపై సెన్సస్‌ అధికారులకు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది.