Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తులసి కోటతో ప్రత్యేకంగా బతుకమ్మ తయారీ..!

Author
Posted By Hanumkonda
| 18 Oct 2026, 03:47 PM | TELANGANA
తులసి కోటతో ప్రత్యేకంగా బతుకమ్మ తయారీ..!

వర్ధన్నపేట : వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన మాజీ రెండో వార్డు కౌన్సిలర్‌ తోటకూరి రాజమణి సద్దుల బతుకమ్మ సందర్భంగా తులసి కోట బతుకమ్మ ప్రత్యేకంగా బతుకమ్మను తయారు చేశారు. సంప్రదాయానికి ప్రతీకగా తులసి కోట బతుకమ్మ రూపొందించిన ఈ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, ఆచారాల పట్ల తనకున్న అభిమానాన్ని రాజమణి ఈ వినూత్న అలంకరణ ద్వారా చాటుకున్నారు.