Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కారు పైకప్పుపై కూర్చొని మద్యం సేవించిన యువతి.. వీడియో వైరల్‌

Author
Posted By Telangana Gontuka
| 17 Oct 2026, 03:42 PM | TELANGANA
కారు పైకప్పుపై కూర్చొని మద్యం సేవించిన యువతి.. వీడియో వైరల్‌

TG : రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ ప్రాంతంలో ఓ యువతి కదులుతున్న కారుపైకప్పుపై కూర్చొని మద్యం సేవించిన ఘటన కలకలం రేపింది. అదే మార్గంలో వెళ్తున్న మరో వాహనదారుడు తన డ్యాష్‌క్యామ్‌లో ఈ దృశ్యాలను రికార్డు చేసినట్లు సమాచారం. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. కదులుతున్న వాహనంపై ఇలా ప్రయాణించడం ప్రమాదకరమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.