Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బీఆర్ఎస్ పేరిట వైరల్‌ అవుతున్న లేఖ ఫేక్‌..?

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 11:35 AM | TELANGANA
బీఆర్ఎస్ పేరిట వైరల్‌ అవుతున్న లేఖ ఫేక్‌..?

TG : ప్రోటోకాల్‌ ఉల్లంఘిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావుకు బీఆర్ఎస్‌ క్రమశిక్షణ కమిటీ లేఖ రాసినట్లు సోషల్‌ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ లేఖ నకిలీదిగా ప్రచారంలో ఉంది. దీనిపై అధికారిక ధ్రువీకరణకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.