బీఆర్ఎస్ పేరిట వైరల్ అవుతున్న లేఖ ఫేక్..?
TG : ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావుకు బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ లేఖ నకిలీదిగా ప్రచారంలో ఉంది. దీనిపై అధికారిక ధ్రువీకరణకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.