Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఒడిశాలో రెండు తలలతో కవల శిశువులు.. అరుదైన జననం!

ఒడిశాలో రెండు తలలతో కవల శిశువులు.. అరుదైన జననం!

HYD : ఒడిశాలోని కంధమాల్‌ జిల్లాలో అక్టోబర్‌ 10న ఓ మహిళకు సిజేరియన్‌ ద్వారా రెండు తలలతో మగ కవల శిశువులు జన్మించారు. వారిని బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించి, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ అరుదైన పరిస్థితిని వైద్య పరిభాషలో ‘డైసెఫాలస్ పారాపాగస్‌’ అంటారు.