Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ నేడే విడుదల!

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 10:53 AM | ANDHRA PRADESH
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ నేడే విడుదల!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను నేడు ఉదయం 11.30 గంటలకు ఎన్నికల సంఘం విడుదల చేయనున్నట్లు సమాచారం. మూడు దశల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తొలుత మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం.