అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను నేడు ఉదయం 11.30 గంటలకు ఎన్నికల సంఘం విడుదల చేయనున్నట్లు సమాచారం. మూడు దశల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తొలుత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.