Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మీసేవా సర్టిఫికెట్లకు కొత్త భద్రత.. చిరగని, నీటిని తట్టుకునే పేపర్‌!

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 10:43 AM | TELANGANA
మీసేవా సర్టిఫికెట్లకు కొత్త భద్రత.. చిరగని, నీటిని తట్టుకునే పేపర్‌!

HYD : తెలంగాణలో మీసేవా ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచేందుకు కొత్తగా టియర్‌ రెసిస్టెంట్‌ సెక్యూర్డ్‌ బేస్‌ స్టేషనరీని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రారంభించారు. ప్రత్యేక పేపర్‌తో రూపొందించిన ఈ సర్టిఫికెట్లు నీటిని, చిరిగిపోవడాన్ని తట్టుకోవడంతో పాటు 15 అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. జనన, మరణ ధ్రువపత్రాలు సహా కీలక పత్రాలు ఎక్కువకాలం భద్రంగా ఉండేందుకు ఈ విధానం దోహదపడనుంది. సాధారణ పరిస్థితుల్లో దీర్ఘకాల భద్రత కోసం లామినేషన్‌ అవసరాన్ని కూడా తగ్గించనుంది.