Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్‌ రాజు కన్నుమూత

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 10:05 AM | TELANGANA
ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్‌ రాజు కన్నుమూత

HYD : ప్రముఖ మౌలిక వసతుల సంస్థ నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌సీసీ) వ్యవస్థాపక చైర్మన్‌, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (90) హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 1978లో ఎన్‌సీసీని స్థాపించి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. సాగు, తాగునీటి పథకాలు, రైల్వేలు, భవన నిర్మాణం సహా పలు రంగాల్లో సంస్థ విస్తరణకు కృషి చేశారు. మౌలిక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2010లో పద్మశ్రీతో సత్కరించింది.