Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణ క్యాడర్‌ కోసం ఆమ్రపాలి ఆఖరి పోరాటం..

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 09:56 AM | ANDHRA PRADESH, TELANGANA
తెలంగాణ క్యాడర్‌ కోసం ఆమ్రపాలి ఆఖరి పోరాటం..

TG : తెలంగాణ క్యాడర్‌లో పనిచేయాలనే లక్ష్యంతో ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలి మరోసారి న్యాయపోరాటం చేస్తున్నారు. తనను తెలంగాణకు కేటాయించాలంటూ క్యాట్‌ గతంలో ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేయాలని ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పు అనంతరం ఆమె ఏ క్యాడర్‌లో పనిచేస్తారనే దానిపై స్పష్టత రానుంది.