Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జనగామ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పులి శోభన్ బాబు నియామకం

Author
Posted By Marupatla venu
| 12 Oct 2026, 08:15 PM | TELANGANA
జనగామ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పులి శోభన్ బాబు నియామకం

జఫర్గడ్ అక్టోబర్ 12 (తెలంగాణ గొంతుక) జనగామ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంగా పులి శోభన్ బాబు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిరాకి, జనగామ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేముల మల్లేష్ కి, స్టేషన్ ఘనపూర్ యువ నాయకులు సింగపురం ఇమ్మానియేల్ రాజ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ జనగామ జిల్లాలో ఎస్సీ వర్గాల అభ్యున్నతికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని పులి శోభన్ బాబు తెలిపారు