జనగామ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పులి శోభన్ బాబు నియామకం

జఫర్గడ్ అక్టోబర్ 12 (తెలంగాణ గొంతుక) జనగామ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంగా పులి శోభన్ బాబు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిరాకి, జనగామ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేముల మల్లేష్ కి, స్టేషన్ ఘనపూర్ యువ నాయకులు సింగపురం ఇమ్మానియేల్ రాజ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ జనగామ జిల్లాలో ఎస్సీ వర్గాల అభ్యున్నతికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలను...