Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇండిగో విమానంపై పిడుగు.. లక్నోలో అత్యవసర ల్యాండింగ్

Author
Posted By Telangana Gontuka
| 08 Oct 2026, 11:15 AM | INTERNATIONAL, NATIONAL
ఇండిగో విమానంపై పిడుగు.. లక్నోలో అత్యవసర ల్యాండింగ్

పట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతిని, కొంత భాగం లోపలికి చొచ్చుకుపోయినట్లు సమాచారం. ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.