Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

స్త్రీ శక్తి పథకంలో చారిత్రాత్మక మైలురాయి

Author
Posted By Telangana Gontuka
| 07 Oct 2026, 09:00 AM | ANDHRA PRADESH
స్త్రీ శక్తి పథకంలో చారిత్రాత్మక మైలురాయి

విజయవాడ: ఏపీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి పథకం’లో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ఈ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేశారు. రోజుకు సగటున 24 లక్షల ఉచిత ప్రయాణాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మహిళలకు సుమారు రూ.3,500 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు పేర్కొన్నారు. పథకం విజయవంతంగా అమలవుతున్నందుకు సహకరిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు అభినందించారు.