Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త

Author
Posted By Telangana Gontuka
| 05 Oct 2026, 04:00 PM | TELANGANA
భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త

వరంగల్:రాయపర్తి మండలం కొలనుపెల్లి గ్రామంలోని జింకిరాం తండాలో సోమవారం ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామం నర్సింగాపురం తండాకు చెందిన భూక్య రవి తన భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో టవర్ ఎక్కినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న రాయపర్తి ఎస్సై, సిబ్బంది అక్కడికి చేరుకుని అతడితో మాట్లాడి సురక్షితంగా కిందికి దించారు. దీంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది.

భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త - Additional Image