Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సింగరేణి భవన్‌ ఎదుట తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత

Author
Posted By Telangana Gontuka
| 05 Oct 2026, 12:46 PM | TELANGANA
సింగరేణి భవన్‌ ఎదుట తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత

HYD : నడి ఎండలో లక్డీకాపూల్‌లోని సింగరేణి భవన్‌ ఎదుట తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత బైఠాయించారు. ఆమెకు మద్దతుగా వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్‌ నాయకులు అక్కడ బైఠాయించారు. దీంతో సింగరేణి భవన్‌ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.