సింగరేణి భవన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
HYD : నడి ఎండలో లక్డీకాపూల్‌లోని సింగరేణి భవన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బైఠాయించారు. ఆమెకు మద్దతుగా వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్ నాయకులు అక్కడ బైఠాయించారు. దీంతో సింగరేణి భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.