Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పేకాట స్థావరంపై దాడి.. రూ.1.29 లక్షల నగదు స్వాధీనం

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 08:35 PM | TELANGANA
పేకాట స్థావరంపై దాడి.. రూ.1.29 లక్షల నగదు స్వాధీనం

వరంగల్:పర్వతగిరి మండలంలోని అనంతారం శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ బొగం ప్రవీణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో రూ.1,29,490 నగదు, ఒక ఐ20 కారు, ఏడు బైక్‌లు, ఎనిమిది సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

పేకాట స్థావరంపై దాడి.. రూ.1.29 లక్షల నగదు స్వాధీనం - Additional Image