Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నీళ్లు, కరెంటు సౌకర్యం కల్పించండి...

Author
Posted By Marupatla venu
| 03 Oct 2026, 08:29 PM | TELANGANA
నీళ్లు, కరెంటు సౌకర్యం కల్పించండి...

కోరుకొప్పుల నగేష్ గౌడ్

జఫర్గడ్; అక్టోబర్ 3( తెలంగాణ గొంతుక) మండలంలోని తమ్మనపల్లి ఐ గ్రామంలో ఉప్పుగల్లు గ్రామానికి వెళ్లే దారిలో ఊరి చివర నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం 2019 లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని తీర్మానం చేసి 25 ఇండ్లను మంజూరు చేసి అందులో 14 ఇండ్లను మాత్రమే పూర్తి చేశారు ఇంకా 11 ఇండ్లు ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు స్వాతంత్రం రాకముందు మన పూర్వీకులు ఎలా జీవించారో అని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోక నేడు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వదిలేయడంతో దాదాపు 13 కుటుంబా నిలువ నీడ లేక ముసలి వాళ్లు ఆ ఇండ్లలో చిన్న చిన్న గుడారాలుగా ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు అని ప్రజా పాలన పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా వారి పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది అని వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ చీకటిలో కాలం ఎల్లదీస్తున్న 13 కుటుంబాల కింద పట్టాలు కరెంటు నీటి సౌకర్యం కల్పించి మిగతా ఇళ్లను కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి అర్హులకు అందించాలని మండల బిజెపి కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు

నీళ్లు, కరెంటు సౌకర్యం కల్పించండి... - Additional Image