నీళ్లు, కరెంటు సౌకర్యం కల్పించండి...

కోరుకొప్పుల నగేష్ గౌడ్ జఫర్గడ్; అక్టోబర్ 3( తెలంగాణ గొంతుక) మండలంలోని తమ్మనపల్లి ఐ గ్రామంలో ఉప్పుగల్లు గ్రామానికి వెళ్లే దారిలో ఊరి చివర నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం 2019 లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని తీర్మానం చేసి 25 ఇండ్లను మంజూరు చేసి అందులో 14 ఇండ్లను మాత్రమే పూర్తి చేశారు ఇంకా 11 ఇండ్లు ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు స్వాతంత్రం రాకముందు మన పూర్వీకులు ఎలా జీవించారో అని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోక నేడు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వదిలేయడంతో దాదాపు 13 కుటుంబా నిలువ నీడ లేక ముసలి...