Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యుత్‌ షాక్‌తో యువరైతు మృతి

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 12:42 PM | TELANGANA
విద్యుత్‌ షాక్‌తో యువరైతు మృతి

మహబూబాబాద్: మరిపెడ మండలం గుర్రప్పతండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌కు గురై బానోత్‌ మహేందర్‌ అనే యువరైతు మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురైనట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువరైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.