Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మామునూరు ఎయిర్‌పోర్టుకు కాకతీయ రాజుల పేర్లు వద్దు..

Author
Posted By Hanumkonda
| 03 Oct 2026, 09:01 AM | NATIONAL, TELANGANA
మామునూరు ఎయిర్‌పోర్టుకు  కాకతీయ రాజుల పేర్లు వద్దు..

వరంగల్‌: మామునూరు ఎయిర్‌పోర్టుకు కాకతీయ రాజులైన రాణి రుద్రమదేవి, గణపతిదేవుల పేర్లు పెట్టాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు, ప్రాజెక్టులకు వారి పేర్లు ఉన్నాయని పేర్కొంటున్నారు. కాకతీయుల పాలనలో సమ్మక్క–సారక్కలపై జరిగిన ఘటనల నేపథ్యంలో వారి పేర్లను విమానాశ్రయానికి పెట్టవద్దని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన కృషిని గుర్తించి ఆయన పేరు పెట్టాలని కోరుతున్నారు. జయశంకర్‌ పేరు సాధ్యం కాకపోతే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పరిశీలించాలని సూచిస్తున్నారు.