Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆంజనేయస్వామి ఆలయానికి ట్రస్ట్‌బోర్డు

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 07:43 AM | TELANGANA
ఆంజనేయస్వామి ఆలయానికి ట్రస్ట్‌బోర్డు

వరంగల్:వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి ఐదుగురు సభ్యులతో ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ శనివారం తెలిపింది. ఆసక్తి ఉన్నవారు నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 20 రోజుల్లోగా నిర్ణీత నమూనాలో ట్రస్టీ పదవికి దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సూచించారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి పోలీసు వెరిఫికేషన్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు.