Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇండిగో విమానంలో ప్రయాణికుడి వీరంగం

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 09:41 AM | TELANGANA
ఇండిగో విమానంలో ప్రయాణికుడి వీరంగం

హైదరాబాద్:శంషాబాద్‌ నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్‌ చేశాడు. విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.