Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఓయూలో గంజాయి మొక్కల కలకలం

Author
Posted By Telangana Gontuka
| 01 Oct 2026, 10:44 PM | TELANGANA
ఓయూలో గంజాయి మొక్కల కలకలం

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్కలు కనిపించడం కలకలం రేపింది. వర్సిటీ ఆవరణలో మొక్కలను గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యా సంస్థలో గంజాయి మొక్కలు పెరగడంపై విద్యార్థులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు అక్కడికి ఎలా వచ్చాయనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓయూలో గంజాయి మొక్కల కలకలం - Additional Image