Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మూడేళ్ల చిన్నారిపై అనుచిత ప్రవర్తన

Author
Posted By Telangana Gontuka
| 30 Sep 2026, 01:10 PM | Crime, TELANGANA
మూడేళ్ల చిన్నారిపై అనుచిత ప్రవర్తన

హైదరాబాద్‌: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడేళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంజద్‌ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.