Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మేడారం రామన్న ‘ప్యారడైజ్’ మూవీ టీమ్

Author
Posted By satla anil kumar
| 29 Sep 2026, 06:13 AM | Array
మేడారం రామన్న ‘ప్యారడైజ్’ మూవీ టీమ్

ములుగు: ‘పారడైజ్‌’ సినిమా బృంద సభ్యులు మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోవాలని ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు కోరారు. మేడారం పర్యటనకు వస్తున్న సందర్భంగా వనదేవతలను దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీమ్ సమ్మక్క సారలమ్మలని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు.

మేడారం రామన్న ‘ప్యారడైజ్’ మూవీ టీమ్ - Additional Image