ములుగు: ‘పారడైజ్’ సినిమా బృంద సభ్యులు మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోవాలని ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు కోరారు. మేడారం పర్యటనకు వస్తున్న సందర్భంగా వనదేవతలను దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీమ్ సమ్మక్క సారలమ్మలని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు.