Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రెడ్‌క్రాస్ చైర్మన్‌గా డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి

Author
Posted By satla anil kumar
| 28 Sep 2026, 08:22 PM | Array
రెడ్‌క్రాస్ చైర్మన్‌గా డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి

హన్మకొండ జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్‌గా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విజయన్న వీరాభిమాని మొలుగూరి శ్రీనివాస్ (చౌకీదార్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రెడ్‌క్రాస్ చైర్మన్‌గా డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి - Additional Image