రెడ్‌క్రాస్ చైర్మన్‌గా డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి
రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.