Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తూర్పు తీరపు ఆభరణం.. రుషికొండ బీచ్‌

Author
Posted By Telangana Gontuka
| 28 Sep 2026, 07:53 PM | ANDHRA PRADESH
తూర్పు తీరపు ఆభరణం.. రుషికొండ బీచ్‌

విశాఖపట్నం: నగరానికి సమీపంలో ఉన్న రుషికొండ బీచ్‌ ప్రకృతి అందాలకు, సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. బంగారు వర్ణపు ఇసుక, నిర్మలమైన సముద్ర జలాలు, పచ్చని కొండల మధ్య ఈ బీచ్‌ ఆకట్టుకుంటుంది. అందుకే దీనిని ‘జ్యువెల్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ కోస్ట్‌’గా పిలుస్తారు. స్విమ్మింగ్‌, జెట్‌స్కీయింగ్‌, కయాకింగ్‌, పారాసెయిలింగ్‌, విండ్‌సర్ఫింగ్‌ వంటి వాటర్‌ స్పోర్ట్స్‌ పర్యాటకులను ఆకర్షిస్తాయి. సమీపంలోని టూరిజం కాంప్లెక్స్‌, కాటేజీలు సందర్శకులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి.