Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రేమ పేరుతో బాలికపై దాడి.. వీడియోలతో బెదిరింపులు

Author
Posted By satla anil kumar
| 28 Sep 2026, 01:12 PM | TELANGANA
ప్రేమ పేరుతో బాలికపై దాడి.. వీడియోలతో బెదిరింపులు

హైదరాబాద్‌: బేగంపేటలో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలతో ఫరీద్‌ (20)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనను వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల్లో బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రేమ పేరుతో బాలికపై దాడి.. వీడియోలతో బెదిరింపులు - Additional Image