Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మామునూర్‌లో డివైడర్‌ను ఢీకొన్న లారీ

Author
Posted By satla anil kumar
| 28 Sep 2026, 12:03 PM | TELANGANA
మామునూర్‌లో డివైడర్‌ను ఢీకొన్న లారీ

వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మామునూర్‌ వద్ద లారీ ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు

మామునూర్‌లో డివైడర్‌ను ఢీకొన్న లారీ - Additional Image