Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హైదరాబాద్: మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

Author
Posted By Telangana Gontuka
| 28 Sep 2026, 09:30 AM | TELANGANA
హైదరాబాద్: మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

హైదరాబాద్: మణికొండలో చెడ్డీ గ్యాంగ్‌ సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆరుగురు అనుమానితులు ప్రవేశించినట్లు సమాచారం. లేక్‌సైడ్‌ ఫెన్సింగ్‌ను కత్తిరించి సీ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళపై ఆయుధాలతో దాడికి యత్నించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.