Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇల్లంద కస్తూర్బా పాఠశాలలో ప్రమాదం..!

Author
Posted By satla anil kumar
| 28 Sep 2026, 08:48 AM | Array
ఇల్లంద కస్తూర్బా పాఠశాలలో ప్రమాదం..!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడినీళ్లు పడటంతో వంట మనిషి విజయలక్ష్మికి గాయాలయ్యాయి. వెంటనే తోటి సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇల్లంద కస్తూర్బా పాఠశాలలో ప్రమాదం..! - Additional Imageఇల్లంద కస్తూర్బా పాఠశాలలో ప్రమాదం..! - Additional Image