Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భగత్‌సింగ్ త్యాగం.. అడప కనకయ్య సేవ స్ఫూర్తిదాయకం రక్తదానంతో నివాళి అర్పించిన బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు

Author
Posted By satla anil kumar
| 27 Sep 2026, 03:54 PM | TELANGANA
భగత్‌సింగ్ త్యాగం.. అడప కనకయ్య సేవ స్ఫూర్తిదాయకం రక్తదానంతో నివాళి అర్పించిన బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు

వర్ధన్నపేట: దేశ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం, గ్రామాభివృద్ధికి అడప కనకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు అన్నారు. భగత్‌సింగ్ జయంతి, గ్రామదాత అడప కనకయ్య వర్ధంతి సందర్భంగా ఆదివారం అడప రాజు రక్తదానం చేసి నివాళులర్పించారు. గుడి, బడి నిర్మాణాలతో పాటు పేదలకు అండగా నిలిచిన కనకయ్య సేవాస్ఫూర్తిని స్మరించుకుంటూ రక్తదానం చేసినట్లు తెలిపారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

భగత్‌సింగ్ త్యాగం.. అడప కనకయ్య సేవ స్ఫూర్తిదాయకం రక్తదానంతో నివాళి అర్పించిన బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు - Additional Image