Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.1.01 లక్షల విలువైన కలప సీజ్‌.. కేసు నమోదు

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 04:39 PM | TELANGANA
రూ.1.01 లక్షల విలువైన కలప సీజ్‌.. కేసు నమోదు

బయ్యారం: రేంజ్‌ పరిధిలోని లక్ష్మీపురం సెక్షన్‌ పాండిపాంపుల బీట్‌ భీమ్లాతండాలో అటవీశాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.57,059 విలువైన 0.3674 సీఎంటీ టేకు కలప, రూ.43,996 విలువైన 0.4436 సీఎంటీ నాన్‌-టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1,01,055 విలువైన కలపను సీజ్‌ చేసిన అధికారులు పీఓఆర్‌ నంబర్‌ 35/41, తేదీ 26.09.2026 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.